Cricket predictions
Today's cricket match Details in telugu England vs Pakisthan 1st Test Cricket Match Details,
కరోనా మహమ్మారి కారణంగా క్రికెట్ అంతర్జాతీయ టోర్నీలన్నీ రద్దయిన తర్వాత వెస్ట్ ఇండీస్ ఆటగాళ్లు ఇంగ్లాండ్ 3 టెస్టు సిరీస్ పర్యటన తో తిరిగి ప్రారంభమైనది. ఆ సిరీస్లో ఇంగ్లాండ్ మొదటి టెస్ట్ ఓడినప్పటికీ తిరిగి పుంజుకుని 2-1 తో గెలిచింది. ఇప్పుడు పాకిస్థాన్ మూడు టెస్టులు, 3 టి20 సిరీస్ కోసం ఇంగ్లాండ్ వచ్చింది. ఆగష్టు 5 వ తేదీ నుంచి మాంచెస్టర్ లోని ఎమిరేట్స్ ఓల్డ్ ట్రాప్ఫోర్డ్ స్టేడియంలో ప్రారంభించబడే పాకిస్థాన్, ఇంగ్లాండ్ మొదటి టెస్టులో ఎవరి బలాలు ఎంత, ఎవరు గెలిచే అవకాశాలు వున్నాయి అనేవి మనం పరిశీలిద్దాము.
పిచ్ ఫాస్ట్ బౌలర్లకు అనుకూలిస్తుంది, అలాగే 4 వ ఇన్నింగ్స్ ఆడడం చాలా కష్టతరమైనది. కాబట్టి టాస్ గెలిచినవారు మొదట బ్యాటింగ్ చేసే అవకాశం వుంది. ఈ స్టేడియంలో జరిగిన గత కొన్ని మ్యాచులను గమనించినట్లయితే మొదట బ్యాటింగ్ చేసినవారు దాదాపుగా 71 శాతం గెలుపొందారు. జులై లో ఇంగ్లాండ్ వెస్ట్ ఇండీస్ తో ఆడిన రెండు మ్యాచులలోను మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ గెలుపొందింది. కాబట్టి మొదట బ్యాటింగ్ చేసిన వారికి గెలుపు అవకాశాలు ఎక్కువ.
ఇంగ్లాండ్ బ్యాటింగ్ లైనప్ చూస్తే పాకిస్థాన్ బౌలింగుతో పోల్చుకుంటే కాస్త బలహీనమనే చెప్పవచ్చు జో రూట్, స్టోక్స్, బట్లర్ మినహాయించి మిగిలిన బ్యాట్స్మెన్లు కుర్రవాళ్లే కావడం కారణం. ఓపెనర్లుగా రోరి బర్న్స్, డొమినిక్ సిబ్లీ వస్తారు. జాక్ క్రాలే మ్యాచ్లో ఉన్నట్లయితే మొదటి స్థానంలో జాక్ క్రాలే ఆడుతాడు. వీరి ముగ్గురికి ప్రతిభ ఉన్నప్పటికీ అనుభవం లేకపోవడం లోపమే. దాని తరువాత ఎప్పుడు స్థిరమైన ప్రదర్శనతో ఒంటి చేత్తో విజయాలు అందించే జో రూట్, తరువాత ప్రస్తుతం బెస్ట్ ఆల్ రౌండర్ అని పిలువబడుతున్న బెన్ స్టోక్స్ వస్తాడు. ఓలి పొప్, వికెట్ కీపర్ బాట్స్మన్ల్ జొస్ బట్లర్ తరువాత బౌలర్లు ఆడుతారు. అయితే ఇంగ్లాండ్ వారికి జేమ్స్ ఆండర్సన్ మినహాయించి ప్రతి ఒక్కరు జట్టుకు అవసరమైనప్పుడు తమ బ్యాటింగ్తో పరుగులు చేయగలరు.
ఇంగ్లాండ్ బౌలింగ్ విషయానికి వస్తే బ్యాటింగ్ కంటే బౌలింగ్ మంచి అనుభవస్తులలో ఎంతో బలమైనదిగా ఉందని చెప్పవచ్చు. టెస్టుల్లో 500 కు పైగా వికెట్లు తీసిన జేమ్స్ ఆండర్సన్, స్టువర్ట్ బ్రాడ్ లాంటి ఇద్దరు ప్రపంచశ్రేణి ఫాస్ట్ బౌలర్లతో పాటు బెన్ స్టోక్స్ లాంటి బౌలర్, జోప్రా ఆర్చర్, క్రిస్ వోక్స్ లాంటి వారు తమ జట్టులో వున్నారు. అలాగే స్పిన్ విభాగంలో ఆఫ్ స్పిన్ బౌలర్గా డొమినిక్ బెస్ వున్నాడు. తమ దేశంలో ఆడటం కూడా వీరికి కలిసొచ్చే విషయం. పాకిస్థాన్ బ్యాట్సమన్లు స్పిన్ బాగా ఆడుతారు కాబట్టి 5 ఫాస్ట్ బౌలర్లతో వెళ్లే అవకాశాలు వున్నాయి.
England vs Pakistan 1st Test Dream XI Prediction (Reuters Photo)
పిచ్:
పిచ్ ఫాస్ట్ బౌలర్లకు అనుకూలిస్తుంది, అలాగే 4 వ ఇన్నింగ్స్ ఆడడం చాలా కష్టతరమైనది. కాబట్టి టాస్ గెలిచినవారు మొదట బ్యాటింగ్ చేసే అవకాశం వుంది. ఈ స్టేడియంలో జరిగిన గత కొన్ని మ్యాచులను గమనించినట్లయితే మొదట బ్యాటింగ్ చేసినవారు దాదాపుగా 71 శాతం గెలుపొందారు. జులై లో ఇంగ్లాండ్ వెస్ట్ ఇండీస్ తో ఆడిన రెండు మ్యాచులలోను మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ గెలుపొందింది. కాబట్టి మొదట బ్యాటింగ్ చేసిన వారికి గెలుపు అవకాశాలు ఎక్కువ.
ఇంగ్లాండ్:
ఇంగ్లాండ్ బ్యాటింగ్ లైనప్ చూస్తే పాకిస్థాన్ బౌలింగుతో పోల్చుకుంటే కాస్త బలహీనమనే చెప్పవచ్చు జో రూట్, స్టోక్స్, బట్లర్ మినహాయించి మిగిలిన బ్యాట్స్మెన్లు కుర్రవాళ్లే కావడం కారణం. ఓపెనర్లుగా రోరి బర్న్స్, డొమినిక్ సిబ్లీ వస్తారు. జాక్ క్రాలే మ్యాచ్లో ఉన్నట్లయితే మొదటి స్థానంలో జాక్ క్రాలే ఆడుతాడు. వీరి ముగ్గురికి ప్రతిభ ఉన్నప్పటికీ అనుభవం లేకపోవడం లోపమే. దాని తరువాత ఎప్పుడు స్థిరమైన ప్రదర్శనతో ఒంటి చేత్తో విజయాలు అందించే జో రూట్, తరువాత ప్రస్తుతం బెస్ట్ ఆల్ రౌండర్ అని పిలువబడుతున్న బెన్ స్టోక్స్ వస్తాడు. ఓలి పొప్, వికెట్ కీపర్ బాట్స్మన్ల్ జొస్ బట్లర్ తరువాత బౌలర్లు ఆడుతారు. అయితే ఇంగ్లాండ్ వారికి జేమ్స్ ఆండర్సన్ మినహాయించి ప్రతి ఒక్కరు జట్టుకు అవసరమైనప్పుడు తమ బ్యాటింగ్తో పరుగులు చేయగలరు.
ఇంగ్లాండ్ బౌలింగ్ విషయానికి వస్తే బ్యాటింగ్ కంటే బౌలింగ్ మంచి అనుభవస్తులలో ఎంతో బలమైనదిగా ఉందని చెప్పవచ్చు. టెస్టుల్లో 500 కు పైగా వికెట్లు తీసిన జేమ్స్ ఆండర్సన్, స్టువర్ట్ బ్రాడ్ లాంటి ఇద్దరు ప్రపంచశ్రేణి ఫాస్ట్ బౌలర్లతో పాటు బెన్ స్టోక్స్ లాంటి బౌలర్, జోప్రా ఆర్చర్, క్రిస్ వోక్స్ లాంటి వారు తమ జట్టులో వున్నారు. అలాగే స్పిన్ విభాగంలో ఆఫ్ స్పిన్ బౌలర్గా డొమినిక్ బెస్ వున్నాడు. తమ దేశంలో ఆడటం కూడా వీరికి కలిసొచ్చే విషయం. పాకిస్థాన్ బ్యాట్సమన్లు స్పిన్ బాగా ఆడుతారు కాబట్టి 5 ఫాస్ట్ బౌలర్లతో వెళ్లే అవకాశాలు వున్నాయి.
పాకిస్థాన్
పాకిస్థాన్ బ్యాటింగ్ విషయానికి వస్తే షాన్ మక్సూద్, పాకిస్థాన్ విరాట్ కోహ్లీ అని పిలువబడుతున్న బాబర్ అజమ్, కెప్టెన్ అజహర్ అలీ వంటి వారి మీద ఆధారపడివుంది. వీరితో పాటు అసద్ షఫిక్, వికెట్ కీపర్ మహమ్మద్ రిజ్వాన్ వున్నారు. షాదాబ్ ఖాన్ కూడా అల్ రౌండ్ర్గా బ్యాటింగ్ చేయగలడు. ఓపెనర్లుగా షాన్ మసూద్, అబిద్ అలీ బ్యాటింగ్ ప్రారంభిస్తారు. తరువాత మొదటి స్థానంలో అజహర్ అలీ, రెండవ స్థానంలో బాబర్ అజమ్ తరువాత అసద్ షఫిక్, కీపర్ రిజ్వాన్ ఆడుతారు.
పాకిస్థాన్ కూడా ఇంగ్లాండ్ లాగా బౌలింగ్ చాలా బలమైనది. షహీన్ ఆఫ్రిది, మహ్మద్ అబ్బాస్, నషీమ్ షా, సోహైల్ ఖాన్ వంటి ఫాస్ట్ బౌలర్లతోపాటు, షాదాబ్ ఖాన్, యాసిర్ షా వంటి స్పిన్ బౌలర్లతో చాలా బలంగా వుంది. ప్రాక్టీస్ మ్యాచులో సోహైల్ ఖాన్ రెండుసార్లు 5 వికెట్లు తీసాడు. నషీమ్ షా ప్రాక్టీస్ మ్యాచులో 5 వికెట్లు తీస తన ఫామ్ చాటుకున్నాడు. గత ఇంగ్లాండ్ పర్యటనలో మహ్మద్ అబ్బాస్ మంచి ప్రదర్శన చేసాడు. షాదబ్ ఖాన్, యాసిర్ షా వంటి లెగ్ స్పిన్ బౌలింగుతో ఇంగ్లాండ్ పని పట్టడానికి సిద్ధంగా వున్నారు.
మై డ్రీమ్ 11 జట్టు
కీపర్- మహమ్మద్ రిజ్వాన్
బాట్స్మన్ - జో రూట్, బాబర్ అజమ్, అజహర్ అలీ,
ఆల్ రౌండర్లు- బెన్ స్టోక్స్ [C],
బౌలర్లు - స్టువర్ట్ బ్రాడ్, జేమ్స్ ఆండర్సన్, జోఫ్ర ఆర్చర్[vc], నసీం షా, మహ్మద్ అబ్బాస్, యాసిర్ షా.
ధన్యవాదాలు
మీ అభిప్రాయాలు కామెంట్ల రూపంలో తెలియజేయగలరు.
Post a Comment
0 Comments